ఈరోజు జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో నిర్వహించిన ఖైరతాబాద్ 60 ఎలక్షన్ సంబంధించి ఓటర్ వెరిఫికేషన్ మరియు డెత్ అండ్ షిఫ్టింగ్ ఓటర్ పైన ఈరోజు జెసి మేడం గారితో సమావేశం జరిగింది ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ డివిజన్ అధ్యక్షులు కాటూరి రమేష్ గారు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ డివిజన్ లో ఓటర్ వెరిఫికేషన్ విషయంలో బిఎల్ఓ గార్లు సరైన వెరిఫికేషన్ చేయడం లేదు అని మీ దృష్టికి తీసుకోవచ్చు దీనిపై మీరు తప్పకుండా చర్య తీసుకోగలరని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్యామ్ నాయుడు గారు ధర్మేంద్ర గారు విశ్వనాధ్ గారు విష్ణు దీపక్ గారు తదితరులు పాల్గొన్నారు
voter verification in Khairatabad 60 election conducted by GHMC today meeting.
