తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా టెక్నీషివన్స్&వర్కర్స్ ఫెడరేషన్ లో అనుబంధ సంఘాలుగా ఉన్న 24 క్రాఫ్ట్స్ కార్మిక సంఘాల నాయకులు జూబ్లీహిల్స్ ఏం ఎల్ ఏ శ్రీ మాగంటి గోపీనాథ్ కలసి మా 24 కార్మిక సంఘాల కార్యాలయాల నిమిత్తం ప్రభుత్వ స్థలం ఇప్పించగలరని కోరుచు వినతిపత్రం సమ్పర్పించారు..
అన్ని క్రాఫ్ట్స్ ల కార్యాలయాలు ఒకే భవనం లో ఉండేలా ఒక తెలుగు టెలివిజన్ భవన్ నిర్మించుకోవడం మా చిరకాల కల అని ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీ రాకేష్ అన్నారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జనరల్ సెక్రెటరీ పి.విజయ్ కుమార్ ట్రెజరర్ కె.నరెందర్ రెడ్డి , స్టిల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.వై.గిరిరాజ్ మ్యూజిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యస్.ఏ.ఖుద్దుస్ తో పాటు శ్రీకాంత్ రెడ్డి .ఇరగి నర్సింగ్ రావు ,మోహన్ రాజ్, సత్యమాస్టార్,యాదగిరి మహిపాల్ ,రాజేష్ , చంద్రశేఖర్ వర్మ ,మురళి తదితరులు పాల్గొన్నారు

Memorandum for Telugu Television Bhawan
Leaders of 24 crafts trade unions affiliated to Telugu Television Digital Media Technicians & Workers Federation together with Mr. Maganti Gopinath of Jubilee Hills MLA have submitted a Memorandum requesting that government space be provided for the offices of our 24 crafts trade unions.
Federation President Mr. Rakesh said that it is our long time dream to build a Telugu Television Bhawan where all the crafts have their offices in one building. Federation General Secretary P.Vijay Kumar, Treasurer K.Narender Reddy, Stills Association President KY.Giriraj Music Association President Y.S. Along with A. Khuddus, Srikanth Reddy, Erigi Narsing Rao, Mohan Raj, Sathya Master, Yadagiri Mahipal, Rajesh, Chandrasekhar Verma, Murali and others participated.