ఎన్నెన్నో దశాబ్దాల కలసగర్వంగా సాకారమైన వేళ త్వరలో పంజాబ్ నే తలదన్నే మన పాలమూరు రైతన్నలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు సమైక్య పాలనలో.. బీడువారిన పొలాలకు.. దగాపడ్డ ప్రతి రైతు బిడ్డకు.. యావత్ దక్షిణ తెలంగాణ సమాజానికి వచ్చే వందేళ్ళకు తిరుగులేని అభయం మన “పాలమూరు — రంగారెడ్డి ప్రాజెక్టు” ఇది ఎత్తిపోతల పథకం మాత్రమే కాదు.. రైతుల జీవితాల్లో వెలుగులు నింపే నవ్యపథం.. సిఎం కేసీఅర్ గారి సంకల్పానికి నిలువెత్తు రూపం పచ్చని పాలమూరు… ఇక వలసలకు కేరాఫ్ కాదు.. వ్యవసాయ విప్లవానికి చిరునామా..
జై కిసాన్..! జై భారత్..!! జై కేసీఅర్..!!!
