INDIAN SWACHHATA LEAGUE SEASON -2

తేది : 17.09.2023 ఆదివారం

జవహర్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో మేయర్ మేకల కావ్య గారి ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ మరియు స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న INDIAN SWACHHATA LEAGUE SEASON -2 లో కోళ్ళ ఫారం బస్ స్టాప్ నుండి ఫైరింగ్ కట్ట స్కూల్ వరకు ప్లాస్టిక్ సింగిల్ యూస్ మీద ర్యాలీ నిర్వహించి ప్రజలకు ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కల్పిస్తూ పరిసరాల పరిశుభ్రతకై ప్రజలందరు తమవంతు కర్తవ్యంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కమీషనర్ రామలింగం గారు, డిప్యూటీ మేయర్ ఆర్.ఎస్ శ్రీనివాస్ గారు, జవహర్ నగర్ అధ్యక్షులు కొండల్ ముదిరాజ్ గారు,12వ డివిజన్ కార్పొరేటర్ Munigala సతీష్ కుమార్ గారు ,కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, బి.ఆర్.ఎస్ నాయకులు, మున్సిపల్ సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *