Distribution program of double bedroom houses in Hyderabad city

హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమం పైన రాష్ట్ర సచివాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి కేటీఆర్ గరితో కలసి పాల్గొన్న శ్రీ దానం నాగేందర్ గారు మాజీ మంత్రి ఖైరతాబాద్ ఎమ్మెల్యే ,డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంపిక ప్రక్రియలో ఎవరి ప్రమేయం లేదు అత్యంత పారదర్శకంగా అర్హులైన పేదలకు మాత్రమే అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగితే పూర్తిస్థాయి బాధ్యత అధికారులదే తప్పు చేసిన అధికారులను ప్రభుత్వ ఉద్యోగం నుంచి తీసి వేసే స్థాయిలో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన మంత్రి కేటీఆర్ ఈ మొత్తం ప్రక్రియలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన కేటీఆర్ ఎక్కడా తప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లదే ఇండ్ల ఎంపికలో ఏదైనా ఇబ్బందులు జరిగితే వాటిని ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకొస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని సూచన చేసారు మంత్రి కేటీఆర్
ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ 58& 59 జీవో కింద ఎవరైతే అప్లై చేసుకొని ఉన్నారో వారికి వెంటనే పట్టాలు ఇవ్వవలసిందిగా కోరారు మరియు గృహలక్ష్మి పథకం కింద ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వారికి ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు , కరెంట్ బిల్లు, లాంటి మినిమం ఐడెంటిటీ ఉన్నవాళ్లకి గృహలక్ష్మి పథకం ఇస్తే పేదలకు లబ్ధి పొందుతుందని చెప్పారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *