
సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు బంజారా ఫంక్షన్ హాల్ లో దివ్యాంగుల గురించి ఎలక్ట్రిక్ సైకిల్స్ అప్లికేషన్ ఫామ్స్ తీసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు చింతల రామచంద్ర రెడ్డి గారు, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు గారు, సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్ గౌడ్ గారు, అంబర్పేట్ కార్పొరేటర్ అమృత గారు, అమీర్పేట్ కార్పొరేటర్ సరళ గారు, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ గారు, జిల్లా బీజేవైఎం కార్యదర్శి ఫణి సాయి గారు, వెంకటేశ్వర కాలనీ డివిజన్ అధ్యక్షులు మన్నెం వీరస్వామి గారు, మిగతా డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

