ఇందిరపార్క్ వేదికగా కొనసాగుతున్న కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి నిరాహార దీక్ష
హాజరైన బీజేపీ నేతలు
బీజేపీ జాతీయ కార్యదర్శి మధ్యప్రదేశ్ ఇంచార్జి మురళీధర్ రావు
మాజీ మంత్రి విజయరామారావు
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
మాజీ ఎంపీ బుర్ర నర్సయ్య గౌడ్
మాజీ ఏమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ రావు గారు
గంగిడి మనోహర్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షుడు
హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు గారు
మహంకాళి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్ ట్రెజరర్ శాంతి కుమార్ గారు
నాగురం నామోజీ గారు
గూడూరు నారాయణ రెడ్డి
బండ కార్తీక రెడ్డితో పాటు
హాజరైన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు నిరుద్యోగ యువత
