తొమ్మిది గంటలుగా శాంతియుతంగా కొనసాగుతున్న నిరాహార దీక్ష స్థలం నుంచి అక్రమంగా తరలిస్తున్న పోలీస్ లు
24 గంటలపాటు నిరాహార దీక్ష చేసేందుకు.. అనుమతులున్నా.. అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులు.
ఉదయం నుంచి దీక్షకు పెద్దఎత్తున సంఘీభావం తెలిపిన నిరుద్యోగ యువత, విద్యార్థి సంఘాలు..
ముందుగా నిర్దేశించినట్లుగా రేపు ఉదయం వరకు దీక్ష చేస్తానన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
సభకు 6 గంటల వరకే అనుమతి ఉందంటున్న పోలీసులు.
పోలీసులను అడ్డుకుంటున్న బీజేపీ కార్యకర్తలు, నిరుద్యోగులు
కెసిఆర్ కు వ్యతిరేకంగా నినాదాలతో చేస్తున్న కార్యకర్తలు
ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్తత
పోలీస్ లకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట
